కాణిపాకం చేరుకున్న రథం విడిభాగాలు..త్వరలోనే ప్రారంభించనున్న సీఎం జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బంగారు రథం విడిభాగాలు ఆలయానికి చేరుకున్నాయి. అయితే త్వరలోనే కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి ప్రభుత్వ లంఛానాలతో కరోనా నిభందనలు పాటిస్తూ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే స్థానిక శాసన సభ్యులు డాక్టర్ ఎం ఎస్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించనున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: