ఎప్పుడు అరెస్ట్ చేసినా రెడీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడుని మళ్లీ అరెస్ట్ చేస్తున్నారనే మెసెజ్ వార్తలపై ఆయన స్సందించారు. మహానాడులో మాట్లాడిన ఆయన తనను మళ్లీ అరెస్ట్ చేయబోతున్నారని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెసెజ్ లు పెడుతున్నారని అన్నారు. తనను ఎప్పుడు అరెస్ట్ చేసినా నేను సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రశ్నించని వారిపై కేసులు పెడుతూ సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎవరైనా రోడెక్కి మాట్లాడితే వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్పా రాష్ట్రం బాగుపడదన్నారు అచ్చెన్నాయుడు. రానున్న మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌ కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు

 

Share.

Comments are closed.

%d bloggers like this: