రఘురామ అరెస్ట్ పై.. NHRC నోటీసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ఎంపీ రఘురామరాజు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. తాజాగా ఆయన అరెస్ట్ తీరుపై జాతీయ మానవహక్కుల సంఘం మండిపడింది. దీంతో రఘురామ అరెస్ట్ వంటి పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఏపీ డీజీపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

రఘురామ కస్టడీలో ఉన్న సమయంలో ఆయనపై దాడి వంటి అంశాలపై విచారణకు ఆదేశాలు జారి చేసింది. రఘురామ రాజు కుమారుడు భరత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మానవ హక్కుల సంఘం దిగొచ్చినట్లు తెలుస్తుంది. ఈ నివేదికపై జూన్ 7లోగా నివేదికలు అందజేయాలని సూచించింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: