ఆనందయ్య మందుకి అనుమతులివ్వాలంటూ సౌందర్యరాజన్ డిమాండ్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ కారణంగా ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందు తయారిపై ఏపీ ప్రభుత్వం కాస్త ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆనందయ్య మందుపై ఒక పక్క విమర్శలు మరో పక్క పశంసలు వస్తున్నాయి. దీంతో సరైన ఆదేశాలు రానంతవరకూ మందు పంపిణీ నిలిపివేయాలని తెలిపింది ప్రభుత్వం.

తాజాగా ఆనందయ్య మందుపై స్పందించారు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్. ఆనందయ్య మందుకు ఐసీఎమ్మార్, ఐఎంఏ వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2డీజీ ఔషధానికి అత్యవసర అనుమతి ఇచ్చిన కేంద్ర సర్కార్ ఆనందయ్య మందుపై ఆలస్యం ఎందుకంటూ ప్రశ్నించారు సౌందర్యరాజన్.

Share.

Comments are closed.

%d bloggers like this: