తమిళనాడు మాజీమంత్రిపై చాందిని ఫిర్యాదు

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడు మాజీమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది వర్ధమాన నటి చాందిని. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మ‌ణికంద‌న్ పై చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులను ఆశ్రయించింది. ఐదేళ్లుగా మేమిద్దరం సన్నిహితంగా ఉన్నామంటూ..ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే దానికి నిరాకరిస్తున్నాడంటూ ఆమే ఫిర్యాదు చేసింది.

తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానంటోంది చాందిని. అయితే ఇదే విషయంపై స్సందించారు మాజీ మంత్రి మణికందన్. చాందిని నాపై అనవసరమైన ఆరోపణలు లేవనెత్తుతోందంటూ ఆమేపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాడు మణికందన్. అయితే చాందిన మణింకందన్ తో దిగిన ఫోటోలను సైతం బయటపెట్టింది. ఇక దీంతో పోలీసులు ఎలాంటి అడులు వేస్తారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: