తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Google+ Pinterest LinkedIn Tumblr +

కోరోనా వైరస్‌తో రాష్ట్రం అతాలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించటంతో దాదాపు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అన్నీ మూతపడ్డా రావాణా రంగానికి మాత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బస్సు సర్వీసులు నడిపించుకునేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం.

దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కుని మరీ నిత్యం విధులు నిర్వహిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఈ నేపథ్యంలో వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలంటూ నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది సూపర్‌ స్ప్రెడర్స్‌ ఉంటారని అంచనా వేసింది తెలంగాణ సర్కార్. ఇక రేపటినుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుండటంతో తొలి దశలో 7.75 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం.

 

Share.

Comments are closed.

%d bloggers like this: