ప్రధానిపై ట్విట్టర్‌లో మండిపడుతున్న యువత

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రధాని మోడీపై దేశంలోని యువత పెద్దఎత్తున మండిపడుతోంది. అన్ని రంగాల్లో విఫలమవుతున్నారంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయన రాజీనామా చేయలంటూ నెట్టింట్లో డిమాండ్ చేయటం చర్చనీయాంశంగా మారింది.

కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఆయన పతనానికి నిదర్శనమన్నారు. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికంటుతున్నా పట్టనట్టే ఉంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇక మెడీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ చాలా బెటర్ అంటూ ట్విట్ చేశారు. అయితే తాజాగా ఇలాంటి ట్విట్‌లు చేయటం ట్రెండింగ్‌గా మారింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: