మూడవ పెళ్లీతో వార్తల్లోకి బ్రిట‌న్ ప్ర‌ధాని

Google+ Pinterest LinkedIn Tumblr +

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు…ఏంటీ మళ్లీ పెళ్లీ చేసుకున్నాడు అంటున్నారు..? ఎన్ని పెళ్లీలు చేసుకున్నాడనేగా మీ ప్రశ్న. అవును.. ఆయన ఇప్పటికి మూడు పెళ్లీలు చేసుకుని పెళ్లీకాని ప్రసాద్ లకు సవాల్ గా మారాడు. ఇక తాజాగా త‌న ప్రియురాలైన క్వారీ సైమండ్స్‌ను వివాహామాడి చర్చనీయాంశంగా మారాడు.

లండన్లో వెస్ట్మినిస్టర్ క్యాథెడ్రల్లో శ‌నివారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు పెళ్లి చేసుకున్నారు ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ . ఆయనకు 56 ఏళ్లు ఉండగా ఆమెకు 33 ఏళ్లు ఉండట విశేషం. అయితే వీరిద్ద‌రికి 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్ధం జ‌రిగిందట. ఈయన చివరిసారిగా మరీనా వీలర్ అనే లాయర్కికి 2018లో విడాకులిచ్చి తాజాగా క్వారీ సైమండ్స్‌ను మ్యారేజ్ చేసుకున్నాడు ఈ 56 ఏళ్ల ప్రధాని . గ‌తంలో ఈయన వివాహేతర సంబంధం కారణంగానే కన్జ‌ర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: