కీలక నిర్ణయంతో ఒడిశా ప్రభుత్వం

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా బుసలుకొడుతూ ప్రజలకు చుక్కులు చూపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే తుఫానులు సైతం ఒడిశా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం వరుస తుఫానుల వల్ల చిగురుటాకులా వనుకుతోంది.

ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముందు తరాల ప్రజలు ఎలా ఎదుర్కోవాలనే జ్ఞానాన్ని ముందే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒడిశా ప్రభుత్వం గొప్ప నిర్ణయంతో ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న కరోనా, తుపాను వంటి విపత్తుల గురించి కాలేజీ, పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. సీఎం నవీన్ పట్నాయక్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు అయిన సందర్భంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: