తండ్రి పుట్టిన రోజుపై మహేష్‌ బాబు ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు వెండి తెరపై నటవిశ్వరూపాన్ని చూపించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా ఉండిపోయిన సూపర్ స్టార్‌ కృష్ణ. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో కుమారుడు హీరో మహేష్‌ బాబు ట్విట్టర్ వేదికగా తండ్రికి శూభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న. నాకు ఉత్తమమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీకు ఎప్పటి తెలియని దానికంటే ఎక్కువగా మిమ్మల్నిప్రేమిస్తున్నా అంటూ ట్విట్ చేశారు మహేష్ బాబు.

Share.

Comments are closed.

%d bloggers like this: