విశ్రాంత ఉపాధ్యాయడు కోటయ్య మృతి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య మందు తీసుకుని హట్ టాపిక్‌గా మారిన విశ్రాంత ఉపాధ్యాయడు కోటయ్య మరణించారు. గత కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకి బాధ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూర్ జిల్లాలోని జీజీహెచ్‌లో చేరాడు. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటు తుది శ్వాస విడిచారు. గతంలో కోటయ్య ఆనందయ్య మందు తెరపైకి రావడంతో ఆయన మందు తీసుకున్నారు. దీంతో కొన్ని రోజులు ఆరోగ్యంగానే ఉన్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆరోగ్యం మళ్లీ క్షీణించటంతో ఆయన జీజీహెచ్ ఆస్పత్రిలో చేరాడు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: