ఇప్పుడు ఆ సమయం కాదు

Google+ Pinterest LinkedIn Tumblr +

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్టీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్మ శర్మ కు కూతురు పుట్లిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ సెలబ్రెటీలు తమకు పుట్టిన పిల్లల గురించి చెప్పుకోపోవటానికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు, అందుకే తమ పిల్లలను బయటి ప్రపంచానికి చూపించటానికి వెనకడుగు వేస్తుంటారు చాలా మంది సెలబ్రెటీలు.

అదే దారిలో ఉన్నారు మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. తాజాగా తమ గారాల పట్టి వామికను చూపించాలన్న ఓ అభిమాని ప్రశ్నకు కోహ్లి సమాధానమిస్తూ..వామికను బయటి ప్రపంచానికి చూపించటం ఇప్పుడు సమయం కాదంటూ..ఆమేకు సోషల్ మీడియా అంటే ఏమిటో అర్ధం అయ్యేంత వరకూ చూపించాలనుకోవటం లేదని మనసులో మాట బయటపెట్టారు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్టి.

Share.

Comments are closed.

%d bloggers like this: