లాక్‌డౌన్‌ పొడిగింపు ఎవరికీ ఉపయోగం?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ లాక్‌డౌన్‌ పొడిగింపుపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ లాక్‌డౌన్‌ ఎవరికీ ఉపయోగపడదని దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ అసదుద్దీన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నగరంలో పేదోడు ఆకలితో చనిపోతుంటే..ఉన్నోడు మాత్రం వజ్రం తిని ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని అన్నారు.

ఈ వ్యాఖ్యలను ఆయన కవిత్వ రూపంలో తెలియజేశారు. కరోనా మహమ్మారికి యూనివర్శల్ వ్యాక్సిన్ తప్పా మరేది పనిచేయదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండం ఉపశమనంగా చెప్పవచ్చు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: