ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా

Google+ Pinterest LinkedIn Tumblr +

కొన్ని రోజులుగా ఆనందయ్య మందుపై నడుస్తున్న చర్చకు బ్రేక్ పడింది. ఆయన మందుకి అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందు తప్పా ఇతర మందులకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కంట్లో వేసేమందుకి సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉందని, 2-3 వారాల సమయం పట్టొచ్చని తెలిపింది. కే అనే మందుకు మాత్రం సీసీఆర్‌ఏఎస్ నిరాకరించిందని తెలిపింది. ఇక ఆనందయ్య మందు వేసుకున్నంత మాత్రాన కరోనా తగ్గుతుందనటానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది ప్రభుత్వం.

 

Share.

Comments are closed.

%d bloggers like this: