లాక్‌డౌన్‌ పొడిగింపుతో వాయిదా పడ్డ ఇంటర్ ఆన్‌లైన్ తరగుతులు

Google+ Pinterest LinkedIn Tumblr +

రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్‌లైన్ తరగుతులు వాయిదా వేస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. సవరించిన షెడ్యూల్‌ను సాయంత్రంలోపు విడుదల చేస్తామని తెలిపింది బోర్డు. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలనుకున్నా లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగించిన నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని తెలిపింది ఇంటర్ బోర్డు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ ప్రభుత్వం విద్యాసంస్థలను పూర్తిగా మూసివేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: