థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధమే-కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ తెలిపారు మంత్రి కేటీఆర్. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలొని టిమ్స్ ఆస్పత్రిలో ఐటీ కంపెనీలు రూ. 15 కోట్లతో ఏర్పాటు చేసిన 150 బెడ్లను ప్రారంభించారు. అనంతరం వార్డులను పరిశీలించి కరోనాతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. ఇక వ్యాక్సిన్ కొరత రావటం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నా అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: