బీజేపీలోకి స్వీయరక్షణ కోసమే-కొప్పుల

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల బీజేపీలో చేరికపై స్పందించారు కొప్పుల ఈశ్వర్. తన స్వీయరక్షణ కోసమే బీజేపీలోకి వెళుతున్నారని అన్నారు. పన్ను కట్టేవాళ్లకు రైతుబంధు వద్దంటున్న ఈటల నాలుగేళ్లుగా ఎందుకు మరి రైతుబంధు తీసుకున్నారని ప్రశ్నించారు కొప్పుల. ఈటల కుటింబికులు రైతుబంధు సహాయం ద్వారా ఇప్పటికి రూ 3.52 లక్షల సొమ్మును తీసుకున్నారని నిలదీశారు. ఇక వామపక్ష భావజాలం ఉన్న ఆయన బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారని, సొంత భావజాలంతో నిలుచుంటే ప్రజలు ఆదరిస్తారన్నారు. ఈయనతో పాటు చాలామంది టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈటల బీజేపీ రాక పట్ల స్పందిస్తూ తమదైన మాటలతో మండిపడుతున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: