రేపే ఈటల రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు ఈటల రాజీనామా పర్వం ఓ కొలిక్కొచ్చింది. తన ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయనున్నారు. ఈయనతో పాటు మరికొంత మంది రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో శనివారం స్పీకర్ పార్మాట్ లో తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ కి ఇవ్వనున్నారు. రాజీనామా అనంతరం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో జేపీ నడ్డా అధ్వర్యంలో బీజేపీలో చేరనున్నారు ఈటల. ఇక ఇయనతో పాటు మరి కొంతమంది నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్దమవుతున్నారని సమాచారం.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: