గవర్నర్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా నాశనం చేశారని ఎద్దేవ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం కూడా కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు ఉత్తమ్. గవర్నర్‌ని కలిసిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: