అన్ లాక్ లో ఢిల్లీ

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశమంతా కేసులు విపరీతంగా పెరుగుతుంటే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వీటికి భిన్నంగా ఉంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ హస్తినవాసులకు ఉపశమనం కలగిస్తున్నాయి. ఇక ఢిల్లీలో కేసులు సంఖ్య తగ్గుతుండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియ దిశగా అడుగు వేసింది.

మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మెల్లమెల్లగా తెరిచేందుకు అనుమతులివ్వబోతోంది ఢిల్లీ ప్రభుత్వం. ఇక మెట్రోలో, ప్రయివేట్ ఆఫీసుల్లో 50 శాతం జనాభాతో నడిచేందుకు ఢిల్లీ సర్కార్ నుంచి అనుమతులు వచ్చాయి. ఇక రానున్న రోజుల్లో కేసుల సంఖ్య తగ్గిపోతుండటంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది ఢిల్లీ ప్రభుత్వం.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: