ఓటీటీలో విడుదలకు దృశ్యం 2 ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. వెంకటేష్, మీనా కలిసి నటించిన ఈ మూవీ ఇటు తెలుగులోనూ అటు మలయాళంలోనూ పెద్ద విజయమే సాధించింది. ఇందులోని పాత్రలు సినిమా కథ బలం మొత్తానికి అన్నీ కలిసి రావటంతో చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుని విభిన్నభరితమైన మూవీగా మంచి టాక్ ను మూటగట్టుకుంది.

దీంతో దృశ్యం 2 గా మళ్లీ మనముందుకొచ్చింది ఈ చిత్రం. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ వైపు చైస్తున్నారట చిత్ర యూనిట్. అయితే దీనిపై మూవీ యూనిట్ చర్చలు సైతం జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు కమ్మేశాయి. దీంతో ఈ చిత్రం ఓటీటీ వైపు చూస్తారా లేక థియేటర్లలో విడుదల చేస్తారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: