సువెందు అధికారిపై కేసు

Google+ Pinterest LinkedIn Tumblr +

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తగ్గాల్సిన వేడి నానాటికి పెరుగుతూ రాజకీయ వేడిని రాజేస్తుంది. టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారవుతోంది. ప్రతిపక్ష నేత అయిన సువెందు అధికారిపై తాజాగా కేసు నమోదు అయింది. ఇక ఆయన తుఫాను బాధితులకు ఇచ్చే సామాగ్రిని మున్సిపాలిటీ నుంచి దొంగతనం చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో టీఎంసీ నేతల ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారని బీజేపీ వర్గం చెప్పుకొస్తోంది. సువెందు సోదరుడైన కాంతిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: