పెళ్లిపై అంజలి క్లారిటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

షాపింగ్‌మాల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అంజలి. ఈ సినిమాతో హీరోయిన్‌గా దర్శకుల కళ్లల్లో పడింది. జర్నీ మూవీతో తనలోని నటన కళను మరోసారి ప్రేక్షకులకు చూపించింది అంజలి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అంజలి పేరు అగ్రహీరోయిన్‌ జాబితా వరకు వెళ్లింది.

ఇక తాజాగా పవర్ స్ఠార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన వకీల్‌సాబ్ సినిమాలో నటించి మరోసారి తన సత్తాను చాటింది. ఇక విషయానికొస్తే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై క్లారిటి ఇచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగ్గా ఇప్పట్లో దానిపై ఆలోచన లేదని ఫోకస్‌ లైప్‌పైనే ఉందని తేల్చిచెప్పింది ఈ భామ. ప్రస్తుతం తమిళం, కన్నడ, తెలుగులో కొన్ని మూవీలో నటిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: