కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కరోనా కష్టకాలంలో పేదలకు అందిస్తున్న రేషన్ డోర్ డెలవరీ విధానాన్ని మోడీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం. ఈ పథకంతో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని, వారికి అందించే ఇలాంటి పథకాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా 72 లక్షల మందికి లబ్ది చేకూరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాంటి అద్భుతమైన పథకాన్ని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ ఫైల్‌ను తిరస్కరించారని మండిపడ్డారు సీఎం కేజ్రీవాల్.

Share.

Comments are closed.

%d bloggers like this: