అలా మట్లాడటం సరైంది కాదు-కిషన్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా తెలంగాణ మంత్రులు వ్యాక్సిన్‌ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఈ స్థాయికి రావటం కేంద్రానిదే తప్పు అని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలపై తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

వ్యాక్సిన్ కొరతపై కేసీఆర్ కుటుంబం, తెలంగాణ మంత్రులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రపంచలోనూ ఏ దేశంలో అదనపు డోసులు లేవని, టీకాపై రాజకీయం చేయోద్దని అన్నారు. గ్లోబల్ టెండర్లు వేసినా ప్రయెజనం లేదని, భారత్ బయోటెక్ తెలంగాణలోనే వాడలనడం సరికాదంటూ సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: